మీనా ఏం చేస్తున్నారో ?

Second innings ………………. ‘ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు…. వేసే పూల బాణం పూసే గాలి గంధం’ …ఈ పాట వినగానే నటి మీనా గుర్తుకొస్తారు.  1992లో తెలుగు ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకున్న’చంటి ‘సినిమా ఎప్పటికి మరచి పోలేని సినిమా.. ఆ సినిమాలో నలుగురు క్రూరులైన అన్నలు ఉన్న చెల్లిగా..అమాయకుడైన చంటిని ప్రేమించిన అమ్మాయిగా ప్రేక్షకుల …

ఆయన సెకండ్ ఇన్నింగ్స్ కు ఊపు ఇచ్చిన మూవీ !!

Subramanyam Dogiparthi ……………………………  musical entertainer 1974 లో గుండె ఆపరేషన్ అయ్యాక అక్కినేని నటించిన సినిమాల్లో ఇదొకటి. 1977 లో రిలీజ్ అయిన ఈ ‘ఆలుమగలు’ సినిమాలో అక్కినేని ‘దసరాబుల్లోడు’ , ‘ప్రేమనగర్’ సినిమాలలో మాదిరిగా హుషారుగా స్టెప్స్ వేసి అభిమానులను అలరించారు. ఈ సినిమాలో జయమాలినితో పోటాపోటీగా డాన్స్చేశారు. ఈ సినిమా ప్రేక్షకులకు …
error: Content is protected !!