ఆకట్టుకునే .. భిన్నమైన బయోపిక్ !
AG Datta ……………………………………. ఉద్దామ్‌ను దళిత సిక్కు అని సినిమాలో ఎక్కడా ప్రస్తావించనందుకు చిత్ర యూనిట్‌కు ముందుగా ధన్యవాదాలు. 1919లో బ్రిటీష్ వాళ్ళు రౌలత్ చట్టాన్ని తీసుకొని రావడం వెనుక రష్యాలో విజయవంతమైన సోషలిస్ట్ విప్లవం, మొదటి ప్రపంచ యుద్దం ప్రభావం ఉంటుంది. రష్యా విప్లవ విజయం అనేక దేశాల్లోలానే భారత్‌లోని యువతలో కొత్త ఆశలు …