మరో ఐటెం సాంగ్ చేయబోతున్నదా?

Another item song ………………….. తొలి సారిగా ఐటెం సాంగ్ చేసి పెద్ద ఎత్తున విమర్శల పాలైన నటి సమంత మరో ఐటెం సాంగ్ చేసేందుకు సిద్ధమౌతున్నట్టు వార్తలు ప్రచారంలో కొచ్చాయి. విజయ్ దేవరకొండ హీరోగా తెర కెక్కుతున్న లైగర్ సినిమా లో ఒక స్పెషల్ సాంగ్ కోసం సమంత ను సంప్రదించారని టాలీవుడ్ వర్గాలు …

రేసులో వెనకబడిన స్వీటీ !

టాలీవుడ్ లో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తారల్లో అనుష్క ఒకరు . హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన స్వీటీ అనుష్క చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. ఒకప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఉన్న అనుష్క నంబర్ గేమ్ లో ఇపుడు వెనుకబడింది. బాహుబలి సినిమా తర్వాత అనుష్క పాన్ ఇండియా స్టార్ …

ఐటెం భామలు vs స్టార్ హీరోయిన్స్ !!

New wine in Old bottle …………………………….. తెలుగు సినిమాల్లో ఐటెం సాంగ్స్ / స్పెషల్ సాంగ్స్ కొత్తగా వచ్చినవి కాదు .. ఐటెం సాంగ్స్ లో హీరోయిన్స్ నటించడం కొత్తేమీ కాదు. స్టార్ హీరోయిన్ సమంత ఒక్కరే కొత్తగా ఐటెం సాంగ్ చేయలేదు. అంతకు ముందు కూడా ఎందరో అగ్ర తారలు ఐటెం సాంగ్స్ …

“దేవుడు చల్లగా దీవించుగాక” …నెటిజన్ కు సమంత జవాబు !

Hot Topic …………………………………. ఈ మధ్యన స్టార్ హీరోయిన్ సమంత సోషల్‌ మీడియా వాల్‌ పైన ఏ పోస్ట్‌ కనిపించినా అది సంచలనమే అవుతున్నది. అసలు విషయంలో కొస్తే  సమంత-నాగ చైతన్యల విడాకుల విషయం లో ఇప్పటికీ సమంతను దూషిస్తున్నారు. పెళ్లి అనేది వారి వ్యక్తిగతం. అభిమానులు కానీ మరెవరైనా కానీ మరీ పర్సనల్ విషయాల్లోకి దూరి …

సమంత లో మరో కోణం !

Social Work …………………………………… స్టార్ హీరోయిన్ సమంత కేవలం సినిమా నటి మాత్రమే కాదు.. ఒక సోషల్ వర్కర్ గా కూడా సేవా రంగంలో తన వంతు పాత్ర నిర్వహిస్తున్నారు. తన సంపాదనలో కొంత భాగాన్ని సమాజ సేవ కోసం ఉపయోగిస్తున్నారు.  ప్రత్యూష సపోర్ట్ పేరిట సమంత ఫిబ్రవరి 2014 నుంచి  మహిళలకు ..పిల్లలకు సేవలు అందిస్తున్నారు. …

సత్తా చాటుతున్న సమంత !

గ్లామర్ గర్ల్  సమంత కు ఇటీవల మంచి క్యారెక్టర్స్ దొరుకుతున్నాయి. ఫ్యామిలీ మ్యాన్  2 లో తమిళ ఉగ్రవాది రాజీ పాత్రలో నటించి ప్రేక్షకుల మెప్పు సంపాదించిన సమంత మరో కొత్త వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ సమంత కు మొదటి ఓటీటీ సిరీస్. అందులో నటించినందుకు సమంత కు …

ఫ్యామిలీ మాన్ 2 పై మళ్ళీ తమిళుల అభ్యంతరాలు !

ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ పై మళ్ళీ అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. సిరీస్ ప్రసారానికి ముందు కూడా కొందరు అభ్యంతరం చెప్పారు. సిరీస్ ను నిషేధించాలని డిమాండ్ చేసారు..తమిళ జాతికి వ్యతిరేకంగా ఈ సిరీస్ ను రూపొందించారనే వాదనలు వినిపించారు. తర్వాత సైలెంట్ అయ్యారు. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ద్వారా ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. …
error: Content is protected !!