ఇదొక పోలీస్ ప్రొసీజరల్ డ్రామా !
Different kind of movie…. ‘సెల్యూట్’ (Salute) 2022 నాటి సినిమా. దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా, రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో వచ్చిన ఒక విలక్షణమైన ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ప్రొసీజరల్ డ్రామా. సాధారణంగా మనం చూసే కమర్షియల్ మాస్ పోలీస్ సినిమాల్లా కాకుండా, వ్యవస్థలోని లోపాలను, రాజకీయ ఒత్తిళ్లను ఎండగడుతూ చాలా ప్రాక్టికల్‌గా, రియలిస్టిక్‌గా ఈ చిత్రాన్ని …
