అత్తా కోడళ్ల ఆలయాల గురించి విన్నారా ?
Saas bahu temples ……………… ఇంటిలోన పోరు ఇంతింత కాదయా అన్నాడో పెద్దాయన. అత్తా,కోడళ్ళ మధ్య పంతాలు, పట్టింపులు,ఎత్తులు పై ఎత్తులు ఇప్పుడే కాదు అనాదిగా వస్తున్న వ్యవహారమే. మధ్యతరగతి మనుషులం మనకే కాదు, రాజులు, రాజాధి రాజులు కూడా ఇందులో ఇరుక్కొని గిలగిలా కొట్టుకున్నవారే. ఇద్దరినీ ఒప్పించలేక ,ఎవ్వరినీ నొప్పించ లేక, ఇద్దరికీ ఆమోదయోగ్యమైన …