ఎవరీ కమలా లక్ష్మణ్ ?
Bharadwaja Rangavajhala………………………….. A great dancer…………………………………….. AVM సంస్థ వారు ఎన్టీఆర్ ను రావణుడుగా ప్రపంచానికి పరిచయం చేస్తూ నిర్మించిన ‘భూకైలాస్’ చిత్రంలో ‘మున్నీట పవళించు నాగశయనా’ అంటూ ఓ నర్తన గీతం ఉంటుంది. దాన్ని షణ్ముఖ ప్రియలో స్వరపరచారు సంగీత దర్శకులు ఆర్ సుదర్శనం గోవర్ధనం. ఆ పాటకు నర్తించిన నర్తన తార పేరు …