సమాధులకు పూజలు !
Special prayers for graves ……………………… శ్మశానాల వైపు కన్నెత్తి చూసేందుకు మనలో చాలామంది భయపడతాం. అటువైపు వెళ్లాలన్నా ఏదో తెలియని భయం. తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే.. ఇక దేవునిపై భారం వేయాల్సిందే. కానీ.. హైతీ దేశస్థులు ఏడాదిలో రెండు రోజులు శ్మశానాలకు తరలివెళ్తారు. సమాధులకు ప్రత్యేక పూజలు చేస్తారు. వాటి ముందు మైమరచిపోయి …