Sk.Zakeer……………………………………………….. దళితుడ్ని ముఖ్యమంత్రి చేయగలరా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే దళిత ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించగల సాహసం కాంగ్రెస్ పార్టీ చేయగలదా ? అనే ప్రశ్నలకు ఆ పార్టీ హైకమాండ్ జవాబివ్వవలసి ఉన్నది.రైతు సంఘర్షణ పేరుతో పెట్టినా మరో పేరుతో పెట్టినా ముమ్మాటికీ అది రాజకీయసభే ! రాజకీయ పార్టీ రాజకీయ కార్యకలాపాలు కాకుండా …
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిరాకరించారని పైకి అంటున్నప్పటికీ అసలు కాంగ్రెస్ పార్టీ యే తెలివిగా షరతులు పెట్టి అతగాడిని దూరంగా పెట్టింది.ఇక సోనియా ఆఫర్ ను ఎందుకు తిరస్కరించారనే అంశాన్ని పీకే స్పష్టంగా ఎక్కడా వివరించలేదు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడంలేదనీ..ఆ పార్టీకి సలహాదారుడిగా మాత్రమే చేస్తానని పీకే స్పష్టం చేశారు. అయితే …
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను పార్టీలో చేర్చుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. కొందరు పీకే రాకను అసలు ఇష్టపడటం లేదని అంటున్నారు. ఇంకొందరు పీకే నమ్మదగినవాడు కాదని చెబుతున్నారు. అధిష్టానంతోనే నేరుగా సీనియర్ నేతలు ఈ మాటలు అన్నట్టు తెలుస్తోంది. పీకేను కాంగ్రెస్లో చేర్చుకోవాలా..? పార్టీ పునరుద్ధరణ కోసం పీకే చేసిన …
Govardhan Gande …………………………………………………. తెలంగాణ లో ముందుగానే రాజకీయ హడావుడి మొదలైంది. అన్నిపార్టీలు 2023 ఎన్నికలపై దృష్టి పెట్టి పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఎన్నికల్లో పైచేయి సాధించాలని కసరత్తులు చేస్తున్నాయి. దీంతో విమర్శలు, ప్రతి విమర్శలు, దూషణలు, భూషణలతో వాతావరణం మెల్లగా వేడెక్కుతున్నది. ఈ క్రమంలో ఎన్నికల్లో ఎవరు పై చేయి సాధిస్తారో ? అనేది …
పాదయాత్రల సీజన్ మళ్ళీ మొదలు కానుంది. ఈ సారి తెలంగాణ నేతలు పాదయాత్రలకు సంకల్పించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 9 నుంచి 55 రోజుల పాటు సుమారు 750 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. హైదరాబాద్ లో మొదలయ్యే ఈ పాదయాత్ర నాగర్ కర్నూల్,నిజామాబాద్, కరీంనగర్,సంగారెడ్డి, భూపాలపల్లి జిల్లాల మీదుగా సాగుతుంది. …
పై ఫొటోలో దివంగత నేత వైఎస్ వెనుక కనిపిస్తున్న సూరీడు గురించి కొన్ని మీడియా సంస్థలు ఎందుకు హైలైట్ చేస్తున్నాయో తెలీదు. ఈ సూరీడు వైఎస్ దగ్గర 1977 నుంచి పనిచేసిన వ్యక్తిగత సహాయకుడు. పర్సనల్ గన్మెన్ స్థాయి నుంచి ప్రమోట్ చేసి తన వద్ద అసిస్టెంట్ గా వైఎస్ పెట్టుకున్నారు. వైఎస్ బతికి ఉన్నపుడు …
Govardhan Gande……………………………………….. ఎవరీ కొత్త దేవుడు? ఇంకెవరు రేవంత్ రెడ్డి! తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త సారథి. కాంగ్రెస్ రాజకీయాల్లో కొత్త దేవుడే అనాలి మరి. ఇది పార్టీ వారి మాట. నా మాట కాదు.ఎందుకంటే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సారథి అయ్యాడు కనుక. దేవుడు అనే బిరుదు అతిశయోక్తి కాదా? వారి దృష్టిలో …
error: Content is protected !!