ఆ పాత్రతో ఇన్నాళ్లకో ప్రత్యేక గుర్తింపు !!
Mohammed Rafee ………… ఎవరికి ఎప్పుడు గుర్తింపు వస్తుందో చెప్పలేం! ఎవరి టర్నింగ్ పాయింట్ ఎలా ఉంటుందో ఊహించలేం! రాకేష్ బేడిని ఉదాహరణగా తీసుకోండి! అతని జీవితమే నేటి నటులకు ఒక గొప్ప ఇన్-స్పిరేషన్. దురంధర్ పార్ట్ 1, పార్ట్ 2లో అతను పాక్ రాజకీయ నాయకుడు జమీల్ జమాలి విలన్ పాత్ర పోషించాడు. హీరో …
