అల్లూరి ఆత్మత్యాగానికి వందేళ్లు !!

Kumar Kunaparaju ……….. ఈ సంవత్సరంతో సీతారామరాజు ఆత్మ బలిదానం చేసి వంద సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ఎప్పటినుంచో మన్యం ప్రాంతం అంతా చూడాలని కోరిక. ఇప్పటికి అది నెరవేరింది. పదొవతేది ఉదయమే 7 గంటలకు మావూరు నుంచి రాజమండ్రి బయలుదేరి 9.30 కి చేరుకున్నా. అక్కడ వేణు గోపాల్ రెడ్డి ని పికప్ చేసుకొని …
error: Content is protected !!