ఇదొక సైకలాజికల్ సోషల్ డ్రామా !!
Not everyone will like this movie…… మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఈ ‘పుజు’ ( ‘పురుగు’ అని అర్థం). ఇదొక సైకలాజికల్ సోషల్ డ్రామా మూవీ. కొత్త దర్శకురాలు రథీనా పీటీ రూపొందించిన ఈ చిత్రం SonyLIV లో తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులో ఉంది. కథా నేపథ్యం కుట్టన్ …
