ఆయన లెక్కలే వేరు గురూ !!
Bharadwaja Rangavajhala………………………………….. ఈనాడు సమాజ హితం అస్సలు పట్టించుకోలేదు అనే మాటను నేను అంగీకరించను అన్నారు సీనియర్ జర్నలిస్ట్ కె. రామచంద్రమూర్తి.అలాగే రామోజీ వ్యాపార దృష్టి వల్లే ఈనాడు బతికింది … విలువలు అంటూ కూర్చున్న శివలెంక రాధాకృష్ణ లాంటి వాళ్లు పత్రిక మూసేసుకున్నారు.కనుక రామోజీకి వ్యాపార ఆలోచనలు ఉండడం తప్పని అన్లేం అన్నారు మూర్తిగారు. …