ఆయన విలనిజం స్టయిలే వేరు కదా!!
Typical actor …………………. కోట శ్రీనివాస రావు … విలక్షణ నటుడు. అటు విలన్ గా ఇటు కమెడియన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆయన రాణించారు. ఏ పాత్రనైనా అర్ధం చేసుకుని అందులో ఇమిడి పోతారు. డైలాగు మాడ్యులేషన్ లో ఆయనదో డిఫరెంట్ స్టైల్. గతంలో మనం ఎంతో మంది విలన్స్ ను చూసాం …