పక్కదారి పడుతున్న బాల్యం !!

Crimes at a young age ……………  బాలలు చిన్న వయసులోనే నేరాలకు పాల్పడుతున్నారు. అత్యాచారాలకు,హత్యలకూ తెగిస్తున్నారు.అశ్లీల చిత్రాలు చూస్తూ మద్యం ,మత్తుపదార్దాలకు అలవాటు పడుతున్నారు. వాటి ప్రభావంతో నేరాలకు పాల్పడుతున్నారు. NCRB గణాంకాల ప్రకారం 2013 – 2022 మధ్యకాలంలో బాలల నేరాల సంఖ్య 43,506 నుండి 30,555కి తగ్గింది, ఇది 10 సంవత్సరాలలో …

అ’మాయకుడే’నా ?

నీలి చిత్రాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన సొంత కంపెనీ వియాన్ ఉద్యోగులే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ముందుకొచ్చారట .. దీంతో పోలీసులు అన్ని ఆధారాలను,సాక్ష్యాలను సేకరిస్తున్నారు. వాటిలో బలమైన సాక్ష్యాలు దొరికితే రాజ్ కేసు నుంచి తప్పించుకోవడం కష్టమే అంటున్నారు. ముంబయి లోని అంధేరి వెస్ట్ లో …
error: Content is protected !!