Govardhan Gande ………………………………………….. సమైక్యాంధ్ర అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. వివిధ పార్టీల నాయకులు ఈ అంశంపై ఏదేదో మాట్లాడుతున్నారు. 58 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, వేల మంది బలి దానాలు, అణచివేత, పీడనల తర్వాత సమైక్య రాష్ట్ర ప్రజలు విడిపోయి ఎవరికి వారు ప్రశాంతంగా బతుకుతున్నారు. ఏడేళ్ల కిందటే అక్కడ ఆంద్ర ఇక్కడ తెలంగాణ …
Govardhan Gande …………………………………………. రాజకీయాల్లో తిట్లు/దూషణలు,నిందలు,ఆరోపణలు మామూలే.ఒక్కోసారి అవి శృతి మించుతుంటాయి.ఎబ్బెట్టుగా ఉంటాయి. అసహ్యంగా ఉంటాయి. ఆ లక్షణాలు లేని రాజకీయాలే మచ్చుకైనా లేవు.రాజకీయాలు అలానే ఉంటాయి. దీనిపై చర్చ, ఉపన్యాసాలెందుకు? అని అనిపించవచ్చు.అలా అనిపించడం సహజం కూడా. కానీ ఇది సహజమైనది కాదు. కానీ ఇది సహజమైన అభిప్రాయమే అనే నిర్దారణకు వచ్చేసాం. కాదు …
భండారు శ్రీనివాసరావు ……………………………………………. దుష్ట శక్తుల పీడలు సోకకుండా వుండడానికి కొందరు తావీదులు, రక్షరేఖలు ధరిస్తుంటారు. ఇప్పుడు రాజకీయం అలాటి రక్షరేఖగా మారిపోయింది. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టు మామూలు ప్రజలకు వర్తించే చట్టాలు, నియమ నిబంధనలు, రాజకీయ నాయకులకి వర్తించవు. ఇక్కడ మామూలు ప్రజలంటే షరా మామూలు ప్రజలే కాదు ఇంట్లో, వొంట్లో పుష్కలంగా …
రమణ కొంటికర్ల… ……………………………. ఔ మల్ల.. అసైన్ భూములను కబ్జాకెట్టి … అటవీ భూముల్లో చెట్లు కొట్టేస్తే.. నేరం కాదా..? అలా అన్జెప్పి 20 ఏళ్లకు పైగా పార్టీకి సేవలందించాడని.. ఉద్యమంలో చురుకైన పాత్ర అన్జెప్పి… నేరమని తెలిసాక పదవిలో ఉంచడం అంతకంటే తప్పు కాదా..? అసలు అది నైతి’కథేనా’..? మరిన్నేళ్లదాకా ఆ భూముల కబ్జా …
తెలుగు దేశం అధినేత ఎన్టీరామారావు కు 1983 ఎన్నికల సమయంలో పూర్తి మద్దతు ఇచ్చి .. రోజూ ఆయన వార్తలు , ఫోటోలు వేసి ఈనాడు విశేష ప్రచారం కల్పించిన విషయం అందరికి తెల్సిందే. అప్పట్లో ఆ ప్రచారం ఎన్టీఆర్ విజయానికి కొంత మేరకు దోహదపడింది.ఆ ప్రచారం మూలాన ఈనాడు సర్క్యులేషన్ పెరిగిందా లేదా అన్న …
మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లో కొస్తారా ? జన సేన పార్టీ లో చేరతారా ? ఊహాజనితమైన … సందేహాలతో కూడిన ప్రశ్నలివి. జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ కొత్త చర్చకు తెరతీశాయి. పవన్ కళ్యాణ్ కు తోడుగా చిరంజీవి వస్తారని నాదెండ్ల చెప్పడం తో ఈ ఊహాగానాలు మొదలైనాయి. తోడుగా …
మాజీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాజకీయాలను విడిచే యోచనలో లేరు. త్వరలో పేట్రియాట్ పేరిట కొత్త పార్టీ పెట్టేందుకు తన సహచరులతో సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికి ఓటమిని అంగీకరించని ట్రంప్ … వెళుతూ వెళుతూ మరల వస్తా అంటూ శ్వేతసౌధం సిబ్బందికి చెప్పి వెళ్లారు. దీన్నిబట్టే ఆయన రాజకీయాలు వదిలే ఆలోచనలో లేరని … తనపై ఉన్న వ్యతిరేకత తగ్గుముఖం పట్టిన దరిమిలా కొత్త పార్టీ ని ప్రకటిస్తారని …
That’s it in politics……… మూడేళ్లకే అమితాబ్ బచ్చన్ తన పొలిటికల్ కెరీర్ కు ఎందుకు ముగింపు పలికారో? ఇప్పటికి చాలామందికి తెలీదు. అమితాబ్ కూడా ఎక్కడా అసలు విషయం ఎవరికి చెప్పలేదు . చాలా ఇంటర్వ్యూలలో మీడియా వాళ్ళు అడిగినా అమితాబ్ వేర్వేరు కారణాలు చెప్పారు. తన బ్లాగ్ లో కూడా రాజకీయాల్లో ఇమడ …
కొన్నేళ్ళుగా ఊరిస్తూ వచ్చిన సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీ కాంత్ ఎట్టకేలకు పొలిటికల్ ఎంట్రీ ఖాయమని తేల్చేసిన నేపథ్యంలో తమిళ ప్రజలు ఆయనను ఎంతవరకు ఆదరిస్తారా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. తమ పార్టీ కుల మతాలకు అతీతమైనదని, “ఆధ్యాత్మిక” రాజకీయాల” తో ముందుకు సాగుతుందని రజని ప్రకటించారు. కులమతాలకు …
error: Content is protected !!