దివాళా దిశగా పాకిస్తాన్ !

The looming crises……………………. పాకిస్థాన్ (Pakistan) ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోతోంది. విదేశీ మారక నిల్వలు ప్రమాదకర స్థాయిలో పడిపోతున్నాయి.ప్రస్తుత్తం అవి 5.8 బిలియన్ల డాలర్లకు తగ్గి, ఎనిమిదేళ్ల కనిష్ఠానికి చేరుకున్నాయి. మూడు వారాల దిగుమతులకే సరిపోనున్నాయని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ నివేదిక చెబుతోంది. దేశంలో గోధుమల కొరత కారణంగా అందరికి పిండి అందుబాటులో …

ఇటు రష్యా అటు అమెరికా .. మధ్యలో ప్రజలు !

ఈ యుద్ధం ఏమో కానీ ప్రపంచ దేశాలతో పాటు ప్రజలు నలిగి పోతున్నారు. ప్రధానంగా ముడి చమురు ధరలు వివిధ దేశాలను బెంబేలెత్తిస్తున్నాయి. ఉక్రెయిన్‌ విషయంలో ఇటు నాటో అటు రష్యా పంతానికి పోతున్నా కారణంగా మిగిలిన దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. రష్యా బాంబుల మోతలు అమెరికా ఆర్థిక ఆంక్షల వాతలు వెరసి ముడి చమురు …

మ్యాప్ లో ఉక్రెయిన్ లేకుండా చేయడమే లక్ష్యమా ?

రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధ నియమాలను విస్మరించి ఉక్రెయిన్‌లో విధ్వంసం సృష్టిస్తున్నారు. యుద్ధం చేయడానికి కూడా కొన్ని నియమాలున్నాయి. పౌరులపై దాడి చేయకూడదు.అలాగే మహిళలు, వృద్ధులు, పిల్లల జోలికి వెళ్ళకూడదు. జనావాసాలపై దాడులు చేయడం కూడా తప్పే.వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా పుతిన్ ధ్వంస రచనకు పాల్పడుతున్నారు.   పుతిన్ అంతర్జాతీయ మానవతా చట్టాలను ఉల్లంఘిస్తున్నారు.పుతిన్ యుద్ధ శైలి చూస్తుంటే …

అభినవ హిట్లర్ మనసు మారేనా ?

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మూడోరోజూ కూడా కొనసాగుతున్నాయి.  ఈ దాడుల తీరు చూస్తుంటే పుతిన్ కరడు గట్టిన యుద్ధోన్మాది గా మారాడా అనిపిస్తుంది. ఇపుడు ప్రపంచం పుతిన్ ను ఆ దృష్టితోనే చూస్తోంది. నరమేధం సృష్టించిన నేతగా పుతిన్ చరిత్రకెక్కాడు.  రష్యన్ దళాలు ప్రతి రోజూ ప్రజలపై కాల్పులు జరుపుతున్నాయి. దేశం విడిచి వెళ్లిపోతున్న ప్రజల పైనా  కనికరం చూపడం లేదు. ఆస్తులు ద్వంసమవుతున్నాయి. …

చైనాను కమ్మేసిన ఇసుక తుఫాన్ !

వాయువ్య చైనా ను ఇసుక తుఫాన్ బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే వానలు , వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఈ ఇసుక తుఫాన్ తో భీతిల్లిపోతున్నారు. చైనాలోని డన్ హువాంగ్ నగరాన్ని 300 అడుగుల ఎత్తులో ఇసుక తుఫాను ముంచెత్తింది. ఇసుక మేఘంలా కమ్ముకుంది. ఈ పరిణామంతో ప్రధాన రహదారులను మూసేసారు. ప్రజలు ఇంటి లోపల ఉండాలని …

ఆ ‘టీకా’పై అపోహలు ఎందుకో ?

Goverdhan Gande………………………………………  Why didn’t people believe that vaccine…………….. జనానికి విశ్వాసం ఎందుకు కలగడం లేదు? అపోహలు ఎందుకు తలెత్తాయి? పత్రికలు,మీడియాలో అనేక రకాల ప్రతికూల కథనాలు ప్రచారంలోకి ఎందుకొచ్చాయి? ఒక ప్రముఖ తెలుగు టీవీ దీని(కొవీషీల్డ్)పై మంగళవారం ఓ చర్చా కార్యక్రమాన్నే నిర్వహించింది.ఇప్పటికే ఉన్న అనుమానాలను ఈ చర్చ ఇంకొంత బలపడేలా చేసింది. …
error: Content is protected !!