ఇదే రామాయణం నాటి ‘పంపా సరోవరం’ !

The oldest lake ………………. మన దేశంలో ఎన్నో సరోవరాలు ఉండగా, వాటిలో ‘ఐదు సరోవరాలు’  ప్రసిద్ధికెక్కాయి. వాటిలో మానస సరోవరం, పంపా సరోవరం, పుష్కర్‌ సరోవరం, నారాయణ సరోవరం, బిందు సరోవరం ఉన్నాయి. ముందుగా ‘పంపా సరోవరం’ గురించి తెలుసుకుందాం. పంపా సరోవరం కర్ణాటక రాష్ట్రంలోని హంపీకి సమీపంలోని కొప్పల్ జిల్లాలో ఉంది. తుంగభద్ర …
error: Content is protected !!