హిస్టారికల్ యాక్షన్ డ్రామా !!
The story of the Rayalaseema drought……….. ‘రణబాలి’ (Ranabaali – 2026) ఇదొక పీరియాడికల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా. సినిమా ప్రస్తుతం netflix లో స్ట్రీమింగ్ అవుతోంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ (రణబాలి), రష్మిక మందన్నా (జయమ్మ), హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ …
