వరుసగా ఫ్లాప్స్ వచ్చినా .. నిలదొక్కుకున్న సూపర్ స్టార్ !!
How did the superstar face the series of failures?……………… సూపర్ స్టార్ కృష్ణ 1966 నుంచి 1974 వరకు మూడు షిఫ్ట్ లలో పని చేసే వారు. ఫుల్ బిజీగా ఉండేవారు. కానీ 1975 లో ఒక్క సినిమా కూడా ఆయన చేతిలో లేదు.1974, మే 1 న ‘అల్లూరి సీతారామరాజు’ రిలీజయింది. …