ఈ తరానికి తెలియని గొప్ప రచయిత!!

Abdul Rajahussain ………………….. పాతతరం పాఠకులలో ‘లల్లాదేవి’ గురించి తెలియని వారుండరు. వారిలో కూడా చాలామంది ‘లల్లాదేవి’ అంటే మహిళా రచయిత అనుకునేవారు. ఈ తరం వారిలో లల్లాదేవి గురించి కొద్దిమందికే తెలిసి ఉండొచ్చు. లల్లాదేవి అసలు పేరు పరుచూరి నారాయణాచార్యులు.వారిది గుంటూరు జిల్లా పత్తిపాడు సమీపంలోని నిమ్మగడ్డపాలెం.. ఆయన నవలలు, కథలు అన్నీ కూడా ‘లల్లాదేవి’ …
error: Content is protected !!