డెబ్భైవ దశకం అవార్డుల సినిమా!!
Subramanyam Dogiparthi……………………. ఊరుమ్మడి బతుకులు. సీరియస్ సినిమాలు చూసే ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ఎంపికైంది. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ చిత్రంగా కూడా అవార్డు గెల్చుకుంది. ఈ సినిమాలో హీరోగా నటించిన సత్యేంద్ర కుమార్ ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఊరుమ్మడి బతుకుల కష్టాల …