ఆ పర్వతం ప్రత్యేకత అదేనా ?
Speciality of Om Mountain……. ఓం పర్వతం…. ఇది ఉత్తరాఖండ్‌లోని కుమావున్ హిమాలయాలలో, పితోరాఘర్ జిల్లాలోని దార్చులా సమీపంలో ఉంది. ఇది భారత్, నేపాల్ టిబెట్ సరిహద్దులు కలిసే చోట ఉంది. ఈ పర్వతం సముద్ర మట్టానికి సుమారు 5,590 మీటర్ల (సుమారు 18,340 అడుగులు) ఎత్తులో ఉంది.ఈ పర్వతంపై ఉన్న ‘ఓం’ ఆకారం కేవలం …
