అప్పట్లో ఈ సినిమా కథే ఓ సంచలనం !!

Subramanyam Dogiparthi……………………… కీచకులు ఉన్నంత కాలం ద్రౌపదులు , రావణులు ఉన్నంతకాలం సీతలు ఉంటారని సినిమా ప్రారంభంలోనే హరికధ ద్వారా చెప్పేస్తాడు దర్శకుడు విశ్వనాథ్ . ఓ కీచకుడి బారి నుండి తనను తాను రక్షించుకుని , తన స్నేహితురాలికి జరిగిన అన్యాయాన్ని సవరించేందుకు , ఆ కీచకుడికే తల్లి అవతారం ఎత్తిన కథే  .. …
error: Content is protected !!