ఇంటి నుంచి పారిపోయి..వార్తలో దొరికిన కుర్రాడు !!
Bhavanarayana Thota…………. 2006 లో ఒకరోజు. అప్పట్లో మాటీవీ న్యూస్ హెడ్ గా పనిచేస్తున్నా. కర్నూల్ జిల్లాలో ఒక మారుమూల పల్లెటూరు నుంచి ఫోన్. ఆ ఊరి సర్పంచ్ మాట్లాడాడు. విషయమేంటంటే ఆ ఊరికి చెందిన ఒక కుర్రవాడు నాలుగేళ్ళక్రితం ఇల్లొదిలి వెళ్ళిపోయాడు. అతణ్ణి మా టీవీ వార్తల్లో చూశామని వాళ్ళకు తెలిసినవాళ్ళెవరో చెప్పారంట. అడ్రెస్ …
