దూరదర్శన్ స్వర్ణయుగపు లెజెండరీ యాంకర్ !!
The legendary anchor………………. దూరదర్శన్ సువర్ణ యుగంలో, వార్తలకు ఒక హుందాతనాన్ని, స్పష్టతను అద్దిన అపురూప యాంకర్ సరళ మహేశ్వరి. దూరదర్శన్ (DD) నెట్‌వర్క్‌లో అత్యంత సుపరిచితమైన యాంకర్లలో సరళ మహేశ్వరి ఒకరు. దేశంలో టెలివిజన్ ప్రసారాలు బ్లాక్ అండ్ వైట్ నుండి రంగుల ల్లోకి మారిన చారిత్రాత్మక ఘట్టంలో ఆమె కీలక పాత్ర పోషించారు. …
