వ్యవస్థలను ఉతికి ఆరేసిన సినిమా !!
Subramanyam Dogiparthi ………………. అక్టోబర్ 15.. 1983 న విడుదలయిన “నేటి భారతం” సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. టి కృష్ణకు దర్శకునిగా ఇదే మొదటి సినిమా. విజయశాంతిని లేడీ సూపర్ స్టార్ , లేడీ అమితాబ్ ని చేయటానికే టి కృష్ణ పుట్టాడా అని అనిపిస్తుంది. విజయశాంతి నటన సూపర్బ్. ముఖ్యంగా క్లైమాక్సులో …