నెహ్రు ఇష్టపడిన కార్టూనిస్ట్ ఈయనే!
Taadi Prakash……………………………………….. Don’t spare me Shankar : Nehru————— ప్రపంచ ప్రసిద్ధ కార్టూనిస్టు కేశవ శంకర్ పిళ్ళై. భారతీయ రాజకీయ కార్టూన్ పితామహునిగా పేరు పొందారు. 1902 జూలై 31న పుట్టిన శంకర్ 1989 డిసెంబర్ 26న మరణించారు. ఆయన సొంత వూరు కేరళలోని కాయంకుళం. ఆయన నడిపిన ‘శంకర్స్ వీక్లీ’ కార్టూన్ పత్రిక …
