ఇంతకూ దీదీ గెలుస్తున్నారా ?  

పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్ అసెంబ్లీ స్థానం లో గట్టి పోటీని ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది. నందిగ్రామ్ లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు మమత కు అనుకూలంగా లేనట్టు ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇండియా టీవీ పీపుల్స్ పల్స్ సర్వే అంచనాలు కూడా ఆ విధంగా ఉన్నాయి.దీదీ ఓటమికి అవకాశం ఉన్నట్టు …

రేసులో ‘దీదీ ‘ వెనుకబడుతున్నారా ?

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్థానమైన నందిగ్రామ్ లో పోటీ చేసిన మమతా బెనర్జీ  ఓడిపోవచ్చనే  ప్రచారం జోరుగా సాగుతోంది. దానికి తోడు తృణమూల్ పార్టీ వ్యూహకర్త  ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వే లో మమతాబెనర్జీ ఓడిపోతారని వెల్లడైనట్టు ఒక రిపోర్ట్ ఇవాళ పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. అయితే అది ఫేక్ రిపోర్ట్ అని ప్రశాంత్ కిశోర్ తర్వాత …
error: Content is protected !!