ఉత్తరాఖండ్ వరదలకు మూలం ఈ పర్వతంలో పగుళ్లే!
పై ఫొటోలో కనిపించే ‘నందాదేవి’ దేశంలో ఎత్తైన మంచు పర్వతం. ఇవాళ ఈ పర్వతం లో పగుళ్లు ఏర్పడి కొంత భాగం విరిగి పడి ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చాయి. కాంచన్ జంగా తరువాత దేశంలో నందా దేవి రెండవ ఎత్తైన పర్వతం. ఈ పర్వతం చాలా మటుకు హిమానీనదంతో నిండి ఉంటుంది. ఇది గర్హ్వాల్ …