సరసమైన ధరలో ‘సాగర్’ టూర్ !!
Telangana Tourism…….. తెలంగాణ టూరిజం సంస్థ తక్కువ ధరలోనే ఆకర్షణీయమైన వీకెండ్ టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు తో పాటు సమీపంలోని దర్శనీయ ప్రాంతాలను చూడొచ్చు. ఈ ట్రిప్ ఒక్కరోజులోనే ముగుస్తుంది. హైదరాబాద్ నుంచి ఈ ట్రిప్ ను సంస్థ ఆపరేట్ చేస్తోంది. కేవలం రూ. 800 టికెట్ …