కాలం కలసిరాని ముద్దుగుమ్మ !

పై ఫొటోలో కనిపించే ముద్దు గుమ్మ పేరు షెర్లిన్ చోప్రా. కొన్ని తెలుగు, తమిళం హిందీ చిత్రాలలో నటించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా హీరోయిన్ గా రాణించ లేకపోయింది.పెద్దగా అవకాశాలు రాలేదు. చివరికి ప్రఖ్యాత ప్లేబోయ్ పత్రిక కవర్ పేజీపై నగ్నంగా దర్శనమిచ్చినప్పటికీ ఎవరూ ఛాన్సులు ఇవ్వలేదు. నిరంతరం బికినీ షూట్లతో కుర్రకారు మతి చెడేలా …
error: Content is protected !!