ఆకట్టుకునే సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ !!
Unexpected twists …….. ‘బ్లైండ్ స్పాట్’ (Blind Spot) సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. రాకేష్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆయనే స్వయంగా ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు సమకూర్చారు.కథలో ట్విస్టులు ఆకట్టుకుంటాయి. కథను మలుపు తిప్పుతుంటాయి. మర్డర్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఈ చిత్రం థ్రిల్లర్ జోనర్ ప్రేక్షకులను …
