లవ్వాల అడవుల్లో అద్భుతాలు !

Sheik Sadiq Ali ………………………… తెలంగాణ లోని ములుగు జిల్లా తాడ్వాయి ……కీకారణ్యం మధ్యలో ఉన్న అత్యంత పురాతన చారిత్రక ప్రదేశం లవ్వాల. ఎన్కౌంటర్ లతో దేశం దృష్టిని ఆకర్షించిన ఈప్రాంతం ఇప్పటివరకు చరిత్ర పరిశోధకుల దృష్టికి రాలేదు. అనంతమైన చరిత్రను,పురాతన జీవన అవశేషాలను తనలో నిక్షిప్తం చేసుకొని మీ రాక కోసం ఎదురు చూస్తోంది.తాడ్వాయి …

సీతక్క కు లాల్ సలాం !

Dedicated leader…………………………………………….కరోనా మొదటి దశలో విధించిన లాక్ డౌన్ సమయంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క  ఏమాత్రం భయపడకుండా ఎన్నో సహాయ కార్యక్రమాలు చేపట్టారు.  రెండో దశలోనూ తనదైన శైలిలో సీతక్క దూసుకుపోతున్నారు. నిత్యం ఎక్కడికో ఒక చోటకు వెళ్లి ప్రజలకు రేషన్, ఇతర వస్తువులు అందించి వస్తున్నారు. ఈ సహాయ కార్యక్రమాలకు స్వచ్చందం గా కొంతమంది …
error: Content is protected !!