అంతఃపుర కుట్రలే రావణుడిని దెబ్బతీసాయా ?

“Ravana the King of Lanka” ……….. “రావణ్ ద కింగ్ ఆఫ్ లంక”…. రావణాసురుడిని మరో కోణంలో పరిచయం చేసిన పుస్తకం ఇది .. ప్రముఖ పరిశోధకుడు మిరాండో ఒబెసిక్రి  దీనిని రాశారు. ముఖ్యంగా రావణాసురుడి పాలనా దక్షత, ఆనాటి శ్రీలంక దేశ శాస్త్ర-సాంకేతిక పురోగతి , వైభవాన్ని , పాలనా విశేషాలను మునుపెన్నడూ …
error: Content is protected !!