జ్ఞాప‌కాలే శ‌త్రువులు !!

Gr Maharshi…………………………………. ప్ర‌తి ర‌చ‌యిత‌కి , త‌న పుస్త‌కం అంటే ఇష్టం. కొంద‌రైతే త‌మ‌వి త‌ప్ప ఇత‌రుల‌వి చ‌ద‌వ‌రు. నా కొత్త పుస్త‌కం మార్నింగ్ షో అంటే ఇష్టం. ఎక్కువ‌గా నా జ్ఞాప‌కాలే. అందుకే భ‌యం. పేజీలు తెర‌వాలంటే చేతులు వ‌ణుకుతాయి. అక్ష‌రాల్లో క‌నిపించే మ‌నుషులు , హీరోలు, హీరోయిన్లు, విల‌న్లు 90 శాతం మంది …

ఆయన మాటంటే మాటే !

friendly apporach ……………………………… కాంగ్రెస్ కురువృద్ధుడు కొణిజేటి రోశయ్య నిబద్ధత గల రాజకీయవేత్త. ఆయన మాట ఇస్తే తప్పే రకం కాదు. తొందరగా ఎవరికి మాట కూడా ఇవ్వరు. అలాగే ఏదైనా చేస్తానని చెబితే అది చేసి తీరే వారు.ఈ విషయంలో కూడా ఆయన ఆచితూచి వ్యవహరించేవారు. కొంత మందికి వారు కోరిన పనులు చేసి …

మరణం శరీరాలకే .. జ్ఞాపకాలకు కాదు !

Marudhuri Raja ……………………………………….  Brother’s memories…………………………………… M.V.S హరనాథరావు మా అన్నయ్య. ఆయన పైకి గాంభీర్యంగా కనిపిస్తాడు కానీ మాటల్లో అంత సీరియస్ నెస్ కనిపించదు. రెగ్యులర్ గా ఆయనతో మాటాడే వాళ్లకు ఆయన లో ఎంత సెన్స్ అఫ్ హ్యూమర్ ఉందో తెలుసు. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా చురకలు .. చెణుకులు .. పంచ్ లు,జోక్స్ వేస్తుంటారు. హరనాథరావు కి  ఈతరం …

రెడ్డి గారిలో భిన్నకోణాలు !!

రాజకీయాలపై కొంచెం అవగాహన ఉన్నవారికి చల్లా రామ కృష్ణారెడ్డి గారి పేరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలామందికి ఆయన రాజకీయ కోణమే తెలుసు.ఆయనలో ప్రజలకు తెలియని మరెన్నో కోణాలు ఉన్నాయి.  వాటి గురించే ఈ కథనం. కొద్దీ రోజుల క్రితమే ఆయన కరోనా తో కన్నుమూసారు ..  అపుడు ఈ ఆర్టికల్ చదివి ఫోన్ చేసి మాట్లాడారు …

అప్పట్లో ఈనాడు అంటే భలే క్రేజ్ !

అవకాశం దొరికితే చాలామంది ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావుని ఇంటర్వ్యూ చేయాలనుకుంటారు. ఆ జాబితాలో నేను కూడా ఉన్నాను. ఎందుకంటే జర్నలిజం లో 30 ఏళ్ళ అనుభవం ఉంది కాబట్టి ఆయనను కొన్ని ప్రశ్నలు అడగగలనని నమ్మకం. అయితే నాకు ఏ అనుభవం లేని రోజుల్లో నన్నే రామోజీరావు గారు ఓ 10 నిమిషాలు ఇంటర్వ్యూ …
error: Content is protected !!