భండారు శ్రీనివాసరావు ……………………………….. ఇది రాసే ముందు జర్నలిజం ప్రొఫెషనల్ ఎథిక్స్ గురించి ఆలోచిస్తూ కాసేపు తటపటాయించాను. కానీ ఈరోజుల్లో అవి కలికానికి కూడా కనపడడం లేదని గుర్తుకొచ్చి మళ్ళీ కంప్యూటర్ ముందు కూర్చొన్నాను.ఇటు రాజకీయులకు, అటు జర్నలిస్టులకు లీకులు అనేవి కొత్తవి కావు. వారిరువురి నడుమా బంధాలు, అనుబంధాలు పెనవేసుకుని పోవడానికి బాగా తోడ్పడేవి …
Mnr M ………………………… His style is different…………………………………………………… సరిగ్గా మూడేళ్ల క్రితం జరిగిన సంఘటన. రాత్రి 10 గంటలకు నా ఫోన్ కి ఓ మెసేజ్ వచ్చింది. రేపు మీరు ఉదయం అయిదు గంటలకి రెడీ అవ్వాలి. మనం అంతా కలసి ఉదయం అయిదింటికే సింహాచలం అప్పన్నను దర్శించుకుంటున్నాం. అన్నట్లు అసలు విషయం ఏమంటే …
Padmakar Daggumati………………………………………… ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయాక విజువల్ మీడియా జర్నలిజంలో విలువలు, విశ్లేషణలు పూర్తిగా ఏకపక్షంగా మారిపోయాయి. సరే ఏ ఛానెల్స్ ఏ పార్టీపక్షం అనేది వదిలేద్దాం. అదంతా అందరికీ తెలిసిన రహస్యమే. అయితే ముఖ్యంగా గమనించ వలసిన విషయం ఏమంటే ఎవరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు, వారి ప్రయోజనాలు గురించి సొంతంగా విశ్లేషణ చేయడం …
Bhandaru Srinivas Rao …………………………………….. అరవై ఏళ్ళ క్రితం…. మా వూళ్ళో సత్యనారాయణ సిద్ధాంతి గారనే ఏజెంటుకి మూడున్నర రూపాయలు చందా కడితే నెల రోజులపాటు ఆనాటి ఆంధ్రపత్రిక మా ఇంటికి వచ్చేది. కానీ, అది మా వూరు చేరేసరికి సాయంత్రం అయ్యేది. అయినా ఏ రోజు వార్తలు, ఆరోజే చదువుతున్న ఫీలింగ్ కలిగేది. 1987లో, …
Ramana Kontikarla……………………………….. Special Correspondents… ఉన్నది లేనట్టు… లేనిది ఉన్నట్టు… అసలు జరుగుతుందో, లేదో తెలియని దాన్ని ఊహించేసి రిపోర్ట్ చేయడం .. అదే ఫేక్ రిపోర్టింగ్. ఇలాంటి వార్తా కథనాలు ఎన్నో చదివి ఉంటాం .. విని ఉంటాం. ఇదేదో ఒక్క తెలుగు మీడియాకే పరిమితమైంది కాదు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ జరుగుతున్నదే. ఏ …
అరేయ్ ఆ “చెత్త మాట”రెడీ అయిందా ? అడిగాడు ఇంచార్జ్ సుబ్బారావు సీనియర్ సబ్ ని ఆ ఇద్దరూ ఒరేయ్ తురేయ్ అనుకునేంత జాన్ జిగ్రీ దోస్తులు. ఏ పత్రికలోకెళ్ళినా ఇద్దరు కలసి వెళ్తుంటారు. ఇద్దరు మంచి రాతగాళ్ళు. ఏదైనా పాయింట్ చెబితే రాకెట్ స్పీడ్ తో స్టోరీ అల్లేస్తారు. వాస్తవానికి ఇద్దరూ నిఖార్సైన జర్నలిస్టులు. …
విజయమ్మ బహిరంగ లేఖ ………………………………….. మా కుటుంబం గురించి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను గమనించిన తరవాత, డాక్టర్ వైయస్సార్ గారి భార్యగా ప్రజలకు సమాధానం చెప్పుకునేందుకు ఈ ఉత్తరం రాస్తున్నాను. డాక్టర్ వైయస్‌ఆర్ గారు 2009 సెప్టెంబరు 2న మరణించిన నాటినుంచి మా కుటుంబం ఎవరెవరికి ఏయే కారణాలవల్ల లక్ష్యంగా మారిందో రాష్ట్రంలో రాజకీయాలమీద ప్రాథమిక …
అయ్యా …….. గారూ నమస్కారం … వార్తలు రాయడంలో .. రాయించడం లో మీకు మీరే సాటి. భూగోళం మొత్తం మీద తమరంతటి సమర్ధుడైన జర్నలిస్ట్ ఎవరూ లేరు సారూ . భలేగా వార్తలు అల్లుతారు … అవసరమైన మసాలా భలే కూర్చి , పేర్చి పెడతారు. అవసరం లేకపోయినా డబుల్ ధమాకా మసాలా వార్తలు వండించి వారుస్తుంటారు. ఏదైనా మీకు మీరే సాటి .. ఈ విషయం లో తమరు గోబెల్స్ ను …