అమరవీరుల గుర్తుగా ‘అనంత క్లాక్ టవర్’ !
ANANTHAPUR CLOCK TOWER STORY ……………. అనంతపురం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ‘క్లాక్ టవర్’. అనంతపురం నగరంలో ఇప్పడది ఒక చారిత్రిక ప్రదేశంగా నిలిచిపోయింది. ఈ క్లాక్ టవర్ నిర్మాణం 78 ఏళ్ళ క్రితం మొదలయింది. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఎందరో అమరవీరుల జ్ఞాపకార్ధం గా ఈ టవర్ ను నిర్మించారు. స్వాతంత్య్ర ఉద్యమ …