ఆయన ‘మాటలు’ తూటాల్లా పేలాయి !
Powerful dialogue writer ………………………. ‘ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు.ఒక్కొక్కడూ ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి, బ్రిటీష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తికాదు, సమూహ శక్తి, సంగ్రామభేరి, స్వాతంత్య్ర నినాదం, స్వేచ్ఛా మారుతం’’.ఈ డైలాగు వినగానే టక్కున మాటల మాంత్రికుడు మహారథి గుర్తుకొస్తారు ఎవరికైనా. ఎపుడో విడుదలైన సీతారామరాజు సినిమాలోవి …