బర్బరీకుడు బలిదానం చేయకుంటే ?

కురుక్షేత్ర యుద్ధం ఒక్క నిముషంలో పూర్తి చేయగలిగే సామర్థ్యం ఉండి కూడా, తనను తానే బలిదానం చేసుకున్న బర్బరీకుడి కథ ఇది:  భీముడు కొడుకు ఘటోత్కచుడు, ఓ యాదవ రాజు కూతురు అహిలావతి ని పెళ్లాడతాడు. వాళ్ల కొడుకే ఈ బర్బరీకుడు. స్కందపురాణం ప్రకారం బర్బరీకుడు ఘటోత్కచుడికి ముర అనే ప్రాగ్జోతిష పుర రాజు కూతురైన మౌర్వికి …

కర్ణుడు ప్రకృతిలో కలసిందిక్కడే !

పంచ ప్రయాగల్లో కర్ణ ప్రయాగ ఒకటి. నంద ప్రయాగ నుంచి సుమారు 22 కిలో మీటర్ల దూరం లో కర్ణ ప్రయాగ ఉంది. భాగేశ్వర్ దగ్గర పిండారి హిమనీ నదములో పుట్టిన పిండారి గంగ అలకనందతో సంగమించిన ప్రదేశాన్ని కర్ణప్రయాగ అంటారు. రెండు కొండల నడుమ ఈ నదీ పాయ కనిపిస్తుంది. ఈ పర్వతాలపైనే  కర్ణుని సమాధి …
error: Content is protected !!