వెలుగులు తెచ్చిన టీచర్ !
Ramana Kontikarla ………………………….. Inspiration………………………………………………. టీచర్ అంటే కేవలం బడిలో పాఠాలు చెప్పేవాడే కాదు. బాధ్యతగా భావించి సమాజాన్ని చైతన్యవంతం చేసే వాడు కూడా. అలాగే సమాజానికి అవసరమైన వాటిని గుర్తించి సమకూర్చేవాడు. సామాజిక అవసరాలు తీర్చడం బాధ్యతగా ఫీలైతే ఎవరైనా ఏదైనా సాధించగలరు.అలాంటి టీచరే జాన్ ఖంగ్యూ. అది భారత సరిహద్దు గ్రామం. మయన్మార్ …