His performance is different……………. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు గురించి భిన్నాభిప్రాయాలున్నాయి. ఆయన సంస్థల్లో పనిచేసిన చాలామంది రామోజీపై చిన్నవిమర్శను సహించరు. రామోజీ మరణించే కొన్నిరోజుల ముందు వరకు ఫిల్మ్ సిటీ లోనే ఉండేవారు. అక్కడ ఆయనకు ఒక ఇల్లు, కార్యాలయం ఉన్నాయి. అంతకుముందు ఆయన బేగంపేటలోని చీకోటి గార్డెన్స్ లో ఉండేవారు. …
పూదోట శౌరీలమ్మ. బోధన్……………………………… The life of nomads ఈ సినిమా రష్యాలోని సైబీరియా ధృవ ప్రాంతపు మంచు తో కప్పబడి వుండే టండ్రా ప్రాంతానికి చెందిన కథావస్తువుతో నిర్మింపబడింది.రష్యన్ భాషలో బెలీ యాగెల్ అంటే ( the white moss) తెల్లని నాచు అని అర్థం. ఈ సినిమా డైరెక్టర్ వ్లాదిమిర్ టుమొవ్. జూన్ …
Siva Racharla ……………………………………. ‘నా స్మృతి పదంలో’ పుస్తకాన్ని చదివాను. 50 ఏండ్లలో ఒక గ్రామంలో జరిగిన మార్పులను ఆంథ్రొపాలాజిస్ట్ శ్రీనివాస్ ఆ పుస్తకం లో చిత్రీకరించారు. 2011 డిసెంబరు లో మొదటిసారి కొండెరెడ్ల తో కలిసే అవకాశం వచ్చింది. తరువాత 2013 లో పాపికొండల యాత్రలో పాములేరు ఒడ్డున అనేక మంది కొండరెడ్లతో మాట్లాడ్డం …
Bharadwaja Rangavajhala ……………………… అనగనగా … ముంబైలో … ఓ తెలుగు ఇంట్లో ఓ బెడ్ రూమ్లో భార్యా భర్తల మధ్య సంభాషణ … అతను : నాకు సుష్మతో రిలేషన్ ఏర్పడిన మాట వాస్తవమే … వేరే ఎవరి ద్వారానో నీకు తెలియడం కంటే నేను చెప్పడమే బెటర్ అని చెప్పేస్తున్నా … ఆమె …
Abdul Rajahussain……………………………………… చలం గారికి ఎంతో మంది రమణులు….కానీ,…రమణుడు’ మాత్రం ఒక్కడే.అరుణా చలం చేరడానికి ముందు వరకు చలం గారి రాసక్రీడల్ని కథలు… కథలుగా చెప్పుకునేవారు. ఒక్క ‘స్త్రీ’ లో మాత్రమే తనకు ఆత్మానందం లభిస్తుందని ఆయన గట్టిగా నమ్మారు.వావివరుసల్ని కూడా పక్కనపెట్టి ఎందరితోనో శృంగారం నడిపారు. అయితే రమణాశ్రమం ..చేరాక మాత్రం చలంగారి జీవితంలో …
Tribals Life style………………………… అడవి తల్లి ఒడిలో..కొండల్లో కోనల్లో నివసించే కొండరెడ్ల గిరిజనుల జీవనశైలి ప్రత్యేకంగా ఉంటుంది. తరతరాలుగా వారు అనుసరించే సంప్రదాయాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. వారి పెళ్లిళ్లు విభిన్నంగా జరుగుతాయి. కొండరెడ్ల వివాహలను కుటుంబ పెద్దలే దగ్గరుండి చేయిస్తారు. ప్రత్యేకంగా పురోహితులంటూ ఎవరూ ఉండరు. పెళ్లి మంత్రాలు కూడా ఉండవు. ఈ కొండ రెడ్ల …
ఆమె ఏడాది సంపాదన 10 కోట్లు. అన్నీ వదిలేసి జైన సన్యాసిని గా మారిపోయింది. ఆమె పేరు నిషా కపాషి. అమెరికాలో ఫ్యాషన్ డిజైనర్ గా మంచి పేరు సంపాదించింది. అంతకుముందు ఇటలీ లో కొన్నాళ్ళు చదువుకుని ఉద్యోగం కూడా చేసింది. తర్వాత అమెరికా చేరుకుంది.అక్కడ ఆమె చూడంది,అనుభవించనిది ఏదీ లేదు. విలాసవంతమైన జీవితాన్ని గడిపింది. …
Goverdhan Gande …………………………………………… ఏమిటయా ఆ ప్రశ్నలు? ఇంతకు ముందెక్కడ పని చేశావ్? ఏ జిల్లా? తమ్ముడూ…మీ ఇంచార్జ్ ఆయనే కదా? మీ ఎడిటర్ అతనే కదా?నాకు తెలుసాయన. ఆయన నాకు ఫ్రెండేలే.నేను అడిగానని చెప్పు బాబు. బాగా రాయి.నాకు ఫోన్ చెయ్.మనం కలుద్దాం. మీ బాస్ తో నేను మాట్లాడతానులే. పొలిటికల్ పార్టీల కార్యాలయాల్లో …
మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇవాళ 72 సంవత్సరంలోకి ప్రవేశించారు. ఇప్పటికి ఆయన చురుగ్గా క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొంటున్నారు. నిన్న గాక మొన్న జరిగిన తిరుపతి లోకసభ ఉపఎన్నిక ప్రచారంలోనూ బాబు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆయన కంటే చిన్నోళ్లు కృష్ణ రామా అనుకుంటూ ఇంటి దగ్గర కూర్చుంటుంటే .. బాబు మాత్రం …
error: Content is protected !!