ప్రాణాలు తీస్తున్న అగ్నిపర్వతాలు !
volcano attack ………………………………. అక్కడ ప్రజలు అగ్నిపర్వతాల పక్కనే జీవిస్తుంటారు. అగ్నిపర్వతాలు పేలి లావా ఉప్పొంగి ఊర్లోకి వస్తే మటుకు బెంబేలెత్తి పరుగులు దీస్తుంటారు. కాంగో లోని ‘గోమా’ నగర ప్రజలకు ఇలాంటి ఘటనలు సర్వ సాధారణం కాకపోయినా అపుడప్పుడు ఎదురవుతుంటాయి. నిత్యం అగ్నిపర్వతాలు పేలవు .కాబట్టి ధైర్యంగా ఆవాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడే నివసిస్తున్నారు. …