మళ్ళీ వార్తల్లోకి దుబాయ్ రాజకుమారి !

దుబాయి రాజకుమారి మళ్ళీ వార్తల్లో కెక్కారు. తాను జైలు లాంటి విల్లాలో ఉన్నానని చెబుతూ ఒక వీడియో తీసి తన స్నేహితులకు ఆమె పంపింది. తన జీవితం ఆందోళనకరంగా ఉందని, కనీసం బయటకెళ్ళి గాలి పీల్చుకోవడానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో బందీగా ఉన్నానని రాకుమారి లతీఫా ఆ వీడియోలో చెప్పుకున్నారు.ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ BBC …
error: Content is protected !!