‘నాలం బలం’యాత్ర ప్రాధాన్యత ఏమిటి?
Importance of Yatra……….. నాలం బలం యాత్ర…. ఇదొక పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రయాణం.కేరళలో ముఖ్యంగా రామాయణ మాసం (మలయాళ కర్కాటక మాసం – జూలై/ఆగస్టు) లో ఈ యాత్ర చేస్తుంటారు. ఈ యాత్రను సూర్యోదయానికి ముందే ప్రారంభించి శ్రీరామ,లక్ష్మణ,భరత,శత్రుఘ్నుల ఆలయాలను భక్తులు దర్శిస్తారు.అది కూడా ఉదయపు పూజలు ముగిసేలోపు పూర్తి చేయడం సంప్రదాయం. మొదట త్రిప్రయార్ …
