ఆడుతూ .. పాడుతూ .. ముత్యాల సాగులో !
ఆ ఇద్దరూ ముత్యాల సాగులో నిమగ్నమైనారు. వారు లాభాలు గడిస్తూ మరెందరికో శక్షణ కూడా ఇస్తున్నారు. ఆమె పేరు కుల్జానా దూబే .. అతని పేరు అశోక్ మన్వాని. ఈ జంట దేశంలోని 12 రాష్ట్రాల్లో ముత్యాల పెంపకాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఈ ముత్యాల సాగు ద్వారా ఎందరికో ఉపాధి కల్పిస్తున్నారు. ఈ జంట మొదటి …