ఆమె కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా !
Subramanyam Dogiparthi …………………… నటీమణులు కన్నాంబ,సావిత్రి,వాణిశ్రీల తర్వాత ఎలాంటి పాత్రనైనా, ముఖ్యంగా విషాద పాత్రలను అవలీలగా చేయగల స్థాయికి జయసుధను తీసుకొనివెళ్ళిన సినిమా ఈ ‘జ్యోతి’.1976 జూన్ లో ఈ సినిమా విడుదలైంది. జయసుధ ‘పండంటి కాపురం’ సినిమాతో అరంగేట్రం చేసింది. ‘లక్ష్మణ రేఖ’ సినిమాలో రెబల్ రోల్,’ సోగ్గాడు’ సినిమాలో చలాకీ రోల్..చేసిన జయసుధ ఈ …