ఆ ఊర్లో ఎటు చూసినా కవలలే ! ఈ మిస్టరీ ఏమిటో ?
మనదేశంలో వింతలకు .. విచిత్రాలకు కొదువేమి లేదు. అలాగే అంతు చిక్కని మిస్టరీలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటి కేటగిరీ లోదే మీరు చదవబోతున్న విషయం. అసలు కథ లోకి వెళ్తే …….కేరళలో మాలాపురం జిల్లాలోని కోడిన్హి గ్రామం లో కవల పిల్లలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఆంత పెద్ద సంఖ్యలో అక్కడే ఎందుకు కవలలు …