మొత్తానికి ‘విజయం’ సాధించాడు!!

Finally succeeded……………………………. పట్టు వదలని విక్రమార్కునిలా పరిశ్రమించి మొత్తానికి విజయం సాధించాడు ప్రముఖ నటుడు  సురేష్ గోపి. త్రిసూర్ లోక్‌సభ నియోజకవర్గం కమ్యూనిస్టులకు కంచుకోట.. అక్కడ 75 వేల ఓట్ల మెజారిటీతో సురేష్ గోపీ గెలవడం విశేషం. కేరళలో బీజేపీ గెలిచిన  ఏకైక సీటు ఇది. ఈ విజయం కేరళ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో  చూడాలి. …

రాహుల్ సత్తాకు మరోపరీక్ష!

కేరళ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సత్తా కు మరో పరీక్ష కానున్నాయి. ఎల్డీఎఫ్ ను ఎదుర్కొని  కాంగ్రెస్ ఫ్రంట్ అక్కడ విజయ కేతనం ఎగుర వేసిందంటే .. రాబోయే కాలంలో రాహుల్ గాంధీ ప్రధాని మోడీ ని గట్టిగా ఢీ కొనే అవకాశాలు మెరుగుపడతాయి. కేరళ లోని వయనాడ్ నుంచి పార్లమెంటుకి …

కేరళ సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నారా ?

కేరళ సిఎం పినరయి విజయన్ పదవి నుంచి తప్పుకునే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ నేతలు ఆయనతో మాట్లాడుతున్నారు.  సంచలనం సృష్టించిన గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో సీఎం విజయన్ ఇరుక్కున్నారు. విజయన్ రాజీనామా చేయాలనీ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అప్పుడే పలు ప్రాంతాల్లో నిరసనలు కూడా మొదలైనాయి. సరిగ్గా కొద్దీ రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఈ ఆరోపణలు రావడం ఆపార్టీ కి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఎన్నికల రేసులో ఆ పార్టీ ముందంజలో ఉన్నదని పోల్ సర్వే లు చెబుతున్నాయి. ఇపుడు …

పినరయి విజయం నల్లేరుపై నడకేనా ?

పినరయి విజయన్ సుదీర్ఘ  అనుభవం గల కమ్యూనిస్ట్ యోధుడు. ఈయన నాయకత్వం లోనే ఇపుడు కేరళ ప్రభుత్వం నడుస్తోంది. కన్నూర్ జిల్లాలోని పేద కుటుంబంలో విజయన్ జన్మించారు. పెరాలస్సెరీ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశారు.1964వ సంవత్సరంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలో చేరక ముందే విద్యార్థి సంఘ నాయకునిగానే రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించారు. జిల్లా …
error: Content is protected !!