కేదారేశ్వరుడి ని దర్శించారా ?

The journey was amazing ……………………………………… జీవితంలో తప్పక చూడాల్సిన క్షేత్రాల్లో కేదార్‌నాథ్ ఒకటి. ఇది ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా గర్హ్వాల్ కొండలపై భాగంలో ఉంది. కేదారేశ్వరుని  ఆలయం సముద్ర మట్టానికి 3584 మీటర్ల ఎత్తులో ఉంది. చల్లని మంచు కొండల మధ్య కొలువైన కేదారేశ్వరుడి దర్శనం అంత సులభం కాదు. పర్వతాల్లోని కొండలను, గుట్టలను …

చార్ ధామ్ యాత్ర అంటే ? ( 2 )

Trekking in Himalayas………………………………….  మంచుకొండల్లో కొలువైన కేదార్ నాధుడిని దర్శించడం అంత సులభం కాదు.  మండు వేసవిలో కూడా అక్కడ 5 డిగ్రీలకంటే ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. చార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్ నాథ్ క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు.  తప్పక చూడాల్సిన క్షేత్రాల్లో కేదార్‌నాథ్ ఒకటి. ఇది ఉత్తరా ఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా గర్హ్వాల్ …

తల లేని గణపతి’ ఆలయం గురించి విన్నారా ?

తల లేని వినాయకుడి ఆలయం గురించి చాలామందికి తెలిసి ఉండదు. అలాంటి ఆలయం మనదేశంలోనే ఉంది. ఈ ఆలయాన్ని ముండ్కటియా ఆలయం అంటారు. కేదార్ లోయ ఒడిలో ఈ ఆలయం ఉంది. ప్రపంచంలోనే తల లేకుండా పూజలు అందుకుంటున్న వినాయకుడి ఏకైక ఆలయం ఇదే. ఈ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సోన్‌ ప్రయాగ్  నుంచి సుమారు …

ఆ అపూర్వ నదీ సంగమాలను చూసి తీరాల్సిందే !

సంగమ ప్రదేశాల లో విష్ణుప్రయాగ , నందప్రయాగ , కర్ణప్రయాగల గురించి ఇప్పటికే చెప్పుకున్నాం. మిగిలిన రుద్రప్రయాగ ,దేవప్రయాగలు కూడా చూసి తీరాల్సినవే.  రుద్రప్రయాగ కర్ణప్రయాగ నుంచి సుమారు ముప్పైరెండు కిలో మీటర్ల దూరంలో రుద్రప్రయాగ ఉంటుంది.  ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా కు రుద్రప్రయాగ ముఖ్యకేంద్రం. కేదార్ నాధ్ వెళ్లే యాత్రీకులకు,బదరీనాధ్ వెళ్లే యాత్రీకులకు ఇది ముఖ్యకూడలి . ఇక్కడ …

కేదార్నాథ గుహల్లో ధ్యానం చేయాలనుకుంటున్నారా?

మంచు కొండల నడుమ, పవిత్ర నదీ ప్రవాహల సరసన,కేదారనాథుడి సమక్షంలో గుహల్లో ధ్యానం చేయాలనుకుంటున్నారా ? ప్రాపంచిక ఒత్తిళ్లు, చిక్కులను మరిచి ఒకటీ రెండు రోజుల పాటు ధ్యానంలోకి వెళ్లడం ఒక గొప్ప అనుభూతిని అందిస్తుంది. ధ్యానం శరీరానికి, మనసుకు కొత్త శక్తిని అందిస్తుంది. ఇపుడిపుడే గుహల్లో ధాన్యం చేసే  ప్రక్రియ పాపులర్ అవుతోంది. ఆమధ్య …
error: Content is protected !!