Sai Vamshi ………… Pakistan is nurturing terrorism ………….. పాక్ స్వయంకృతాపరాధాలే దానికి వినాశనాన్ని తెచ్చిపెడతాయి. అంతర్జాతీయ స్థాయిలో అవమానాల పాలవ్వడం తప్ప పాక్ ప్రగతి పథంలో సాధించింది చాలా తక్కువ. అయినా కూడా మేకపోతు గాంభీర్యంతో ప్రగల్భాలు పలుకుతూనే ఉంది. సొంత దేశాన్ని సరిగ్గా చూసుకోలేక, పక్క దేశాన్ని ఏదో చేసేయాలనుకుంటూ ఉగ్రవాదాన్ని …
MYSTICAL KASHMIR SUMMER SPECIAL TOUR ఉత్తర భారతంలో తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో కశ్మీర్ ఒకటి.కశ్మీర్ లోయలో ఆవిష్కృతమయ్యే అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. అక్కడి కొండలు, పచ్చికభూములు,హిమాలయ పర్వతాలు, ప్రకృతి రమణీత మనల్నిమరో లోకంలోకి తీసుకెళతాయి. ఇంకా శ్రీనగర్ అందాలు, మంచుకొండల్లో రోప్‌వే ప్రయాణం, చుట్టూ ఎతైన కొండలు, పచ్చని పర్వతాల నడుమ …
Patri Vasudevan………………………………… Human Interesting Story ……………….. అతని పేరు షకీల్ పండిట్. ఊరు వారణాసి…మూడు దశాబ్దాల క్రితమే, కాశ్మీర్ నుంచి కాందిశీకుడిగా ఇక్కడకు వచ్చాడట. నిన్న కాలభైరవుడి ఆలయం నుంచి బెంగాలీ టోల్ వెళ్లడం కోసం.. బ్యాటరీ రిక్షా కోసం వెతుకుతుంటే, ఈ సైకిల్ రిక్షా షకీల్ పండిట్ పలకరించాడు. బక్కగా, …
The aim is to eliminate the terrorists…………………….. ‘ఆపరేషన్ సర్ప్‌వినాశ్’ ….. ఇండియా సరిహద్దుల్లో మకాం పెట్టి దొంగ దాడులకు దిగుతున్న ఉగ్రవాదులను ఏరి పారేయాలన్నలక్ష్యంతో 2003 లో భారత సైన్యం చేపట్టిన కార్యక్రమం ఇది. జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ జిల్లా సురాన్‌కోటె కి దగ్గరలోనే ఈ ఆపరేషన్ జరిగింది. 2021 లో …
Everything is strategic …………………………….. హ్యాట్రిక్ కొడతామని చెబుతున్న కమలనాధులు కాశ్మీర్ లో అసలు పోటీ చేయడం లేదు. ఆర్టికల్ 370 ని రద్దు చేసామని అంటున్న బీజేపీ మరి కాశ్మీర్ లో ఎందుకు పోటీ చేయడం లేదు ?ఇదొక మంచి అవకాశం కదా .. కానీ ఎన్నికలకు దూరంగా ఉంది. జమ్మూ లో మాత్రం పోటీ …
Most expensive spice కుంకుమ పువ్వు.. అనగానే వెంటనే గుర్తుకొచ్చేది కాశ్మీర్. ఆంగ్లంలో ఈ కుంకుమ పువ్వును సాఫ్రాన్ అంటారు. ఇండియాలో హై క్వాలిటీ కుంకుమ పువ్వు కాశ్మీర్ లో తప్ప మరెక్కడా దొరకదు. ప్రపంచ వ్యాప్తంగా కాశ్మీరీ కుంకుమ పువ్వుకు చాలా డిమాండ్ ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో కుంకుమపువ్వు ఒకటి. …
Poonch Encounter …………………………………. కాశ్మీర్ లో పదమూడు రోజులుగా భారీ ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. 2003 తర్వాత ఇన్ని రోజుల పాటు పెద్ద స్థాయిలో జరుగుతున్నఎన్‌కౌంటర్ ఇదే అని చెప్పుకోవచ్చు. పూంచ్‌లోని మెందహార్, సురాన్ కోటె రాజౌరీలోని థాన్మండీ అడవుల్లో ఈ ఎన్ కౌంటర్ సాగుతోంది. అడవులన్నింటిని మిలిటరీ దళాలు జల్లెడ పడుతున్నాయి. మధ్యలో ఒక రోజు …
error: Content is protected !!